అధికారులతో సమీక్ష నిర్వహించిన- ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి

కృష్ణాజిల్లా : తిరువూరు ఎమ్మెల్యే కార్యాలయం లో వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన- ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి..నివర్’ తుఫాన్ కారణంగా తిరువూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న ప్రతి పంట ఎకరాతో సహా నమోదు చేయాలని ఆదేశించిన- ఎమ్మెల్యే..ఏ ఒక్క రైతు తమకు నష్ట పరిహారం అందలేదని మాట వినపడకూడదు-ఎమ్మెల్యే..రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కరోనా, ప్రకృతి వైపరీత్యాలు ఇలా ఎన్నో ఉన్నప్పటికీ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్న- ఎమ్మెల్యే రక్షణనిధి..ఎమ్మెల్యే సమావేశంలో పాల్గొన్న ఏడి కెనడి, ఏవో టిప్పు సుల్తాన్..

Leave A Reply

Your email address will not be published.

Breaking