జలమండలి చీఫ్ జనరల్ మేనేజర్ అబ్దుల్ ఖాదర్ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రెటరీ గా నియమించిన సందర్భముగా జలమండలి బి.సి. అసోసియేషన్ అధ్యక్షుడు కె రామ రాజు మరియు తెలంగాణ ఉద్యోగుల సంఘం లో స్టేట్ ల ఉపాధ్యక్షుడు 17 కులాల బి.సి లకు ఐక్యవేదిక కార్యదర్శ బోరేద ప్రవీణ్ కుమార్ కలిసిశుభాకాంక్షలు తెలియచేశారు, శాలువా మరియు బొకే ల తో సన్మానం చేసారు.