కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని స్థానిక మండల కార్యాలయం నందు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా ఇళ్ల పట్టాల పంపిణీ మరియు గృహ నిర్మాణములపై మండల స్థాయిలో అవగాహన సదస్సు ఎంపీడీవో ఈ.వి. సుబ్బారెడ్డి, తహశీల్దార్ రాజేశ్వరి,ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమము నందు పేదలందరికీ ఇల్లు మరియు నిర్మాణములపై అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియపరచినారు. ఈ కార్యక్రమము నందు దు మండల ఎంపీడీవో ఈవి సుబ్బారెడ్డి మండల తహశీల్దార్ రాజేశ్వరి మరియు అధికారుల సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర న్యూస్ మౌలాలి..