ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ,పమ్మి రవి ,తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల సన్మానం కార్యక్రమం లో ధూమ్ ధామ్ కళాకారులు, పమ్మి రవి ,గోవింద, గురవయ్య, అలవాల నందు, బంక భద్ర, బొడ్డు నాగేశ్వరరావు లకు సన్మానం చెయ్యడం జరిగింది ?ప్రజానేత్ర న్యూస్ ఛానల్స్ ముదిగొండ ఆర్ పి రమేష్.