ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా శివరాజు మాదిగ

ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన డప్పు శివరాజు మాదిగ గారిని ఈరోజు చేగుంట మండల కేంద్రంలో పూల మాల శాలువాతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి ఎర్ర యాదగిరి మాదిగ రాష్ట్ర ఉపాధ్యక్షులు మైలారం రామచందర్ మాదిగ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దుర్గని నర్సింలు మాదిగ ఎరుకల హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుర్ర లక్ష్మీనారాయణ చేగుంట పట్టణ శాఖ అధ్యక్షులు పొట్టి బాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు.మెదక్ జిల్లా చేగుంట నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్..

Leave A Reply

Your email address will not be published.

Breaking