మహదేవపూర్ మండలంలోని అన్నారం గ్రామంలో ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జెడ్పిటిసి గుడాల అరుణ ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమాదేవి ఎంపిటిసి మంచినీళ్ల దుర్గయ్య ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఏపీఎం రవీందర్ మరియు వారి సిబ్బంది రైతులు పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని గన్ని బ్యాగులు సరఫరా చేయాలని డబ్బులు రైతుల ఎకౌంట్లో వేయాలని గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ మళ్లీ జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని జడ్పిటిసి గుడాల అరుణ అన్నారు..వీర గంటి శ్రీనివాస్..