శ్రీకాకుళం జిల్లా, రణస్థలం, జి.సిగడాం మండలం వాండ్రంగిలో నిర్మిస్తున్న కమ్మవారి కళ్యాణ మండపానికి బంటుపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవెత్త వెలిచేటి పాల్లుణరావు, జగదీశ్వరి దంపతులు రూ.55555 రూపాయలు మేదరమెట్ల కోటి చేతుల మీదుగా అందజేశారు. పాల్లుణరావు దంపతులకు శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి తల్లి ఆయురారోగ్యశ్వర్యాలు ప్రసాదించాలని కమిటీవారు కోరారు.ఈకార్యక్రమం లో బొట్లుభాస్కరరావు మేదరమెట్లమురళి తదితరులు ఉన్నరు..ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం..