రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ హాట్రిక్ శాసన సభ్యునికి తిరిగి మద్దతు ప్రకటించి భారత రాష్ట్ర సమితి తరపున మళ్ళీ పోటి చేయడానీకి అవకాశము కల్పించిన పెద్దలు పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు మనికొండ ప్రజానీకమ్ ధన్యవాదములు తెలుపుకుంటు సంబరాలు జరుపుకొని తమ అందరి మద్దతుతో గెలిపించు కొనడానికి కార్యకర్తలు స్థానిక ప్రజా ప్రతినిదులు తమ వంతు కృషి చేస్తామని ఆకండ మెజారిటీతో శాసన సభలో అడుగు పెట్టి మంత్రిగా చూడాలని ఆయన అభిమానులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి, తలారి మల్లేశ్ అద్యక్షుడు శ్రీ రాములు, మణికొండ కౌన్సిలర్ లు, ప్రజా నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు తది తరులు ఉత్సాహంతో పాల్గొన్నారు.