నేడు కల్వకుర్తి పట్టణ పొలిస్ స్టేషన్ ఆవరణ లో పోలీస్ శాఖ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్చంద రక్తదాన శిబిరాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే శ్రీ. జైపాల్ యాదవ్ గారు డి.ఎస్. పి. గిరి బాబు, మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ ఛైర్మెన్ నటరాజ్ , నాగర్ కర్నూల్ జిల్లా రెడ్ క్రాస్ సెక్రెటరీ సి. రమేష్ రెడ్డి, జిల్లా యూత్ కోఆర్డినేటర్ డి కుమార్, సి. ఐ. సైదులు, ఎస్సై లు పాల్గొన్నారు..