కారోబార్ ను నియమించాలని కోరుతు RDO కి వినతి

కోమురం భీం ఇసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో కోత్త పంచాయతీ కార్యదర్శిని, కారోబార్ ను నియమించాలని కోరుతు RDO గారికి వినతి చింతగుడా కోయవాగులో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన LRS ను అదునుగా చేసుకొని పాత కార్యదర్శి, కరోబర్ కొత్త ఇంటి నమోదుకు డబ్బులు చెల్లించాలి అని గ్రామస్తుల దగ్గర డబ్బులు వసూలు చేశారు ..గ్రామ పంచాయితీ లో సర్పంచ్ అద్వర్యం లో సభ ఏర్పాటు చేసి కార్యదర్శి ని mpdo కు సరెండర్ చేసి కరోబర్ ను విధులనుండి తొలగిస్తూ ఏక గ్రీవ తీర్మానం చేయడం జరిగింది.వెంటనే వారిపై చర్యలు తీసుకొని, అధికారులు చాలా రోజులుగా లేరు కావున ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున వెంటనే మా గ్రామంలో లో అధికారులను నియమించాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జడి.దీపక్ కోరడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking