క్రిస్మస్ సందర్భంగా కేకు కట్ చేసిన ఎమ్మెల్యే

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్* క్రిస్మస్ వేడుకల సందర్బంగా ఇల్లంతకుంట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు ఈరోజు కానుకలు పంపిణీ చేసినారు…బొల్లం సాయి రెడ్డి మండల రిపోర్టర్..

Leave A Reply

Your email address will not be published.

Breaking