గజ్జెల బిక్షపతి మాదిగ ను పరామర్శించిన తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డప్పు శివరాజ్ మాదిగ

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గజ్జెల రాములు గజ్జెల బిక్షపతి ఇద్దరు సోమవారం నాడు మధ్యాహ్న ఈ సమయంలో రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ కారణంగా గజ్జెల రాములు మాదిగ మృతి చెందిన విషయం తెలుసుకొని సందర్భంగా మంగళవారం నాడు హాస్పటల్లో చికిత్స పొందుతున్న గాయపడిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గజ్జెల బిక్షపతి మాదిగ ను పరామర్శించిన తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డప్పు శివరాజ్ మాదిగ తెలంగాణ రాష్ట్ర జాతీయ కార్యదర్శి ఎర్ర యాదగిరి మాదిగ తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మైలారం రామ్ చందర్ మాదిగ జిల్లా కార్యదర్శి గుడ్డి కృష్ణ మాదిగ తూప్రాన్ గవర్నమెంట్ హాస్పటల్ లో బిక్షపతి మాదిగ ను కలిసి పరామర్శించి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గజ్జెల రాములు మాదిగ అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగింది అని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి ఎర్ర యాదగిరి మాదిగ తెలిపారు
మెదక్ జిల్లా ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్.

Leave A Reply

Your email address will not be published.

Breaking