గత మూడు నెలలుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా

ఇల్లంతకుంట మండల్ పోతుర్ ఇసుక మాఫియా అరాచకాలు రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి ప్రజా ప్రతినిది అండతో రోజు పదుల సంఖ్యలో ఇసుక లారీలను హైదరాబాద్ కు డంప్ చేస్తూన్నా సమయంలో నిన్న రాత్రి అడ్డుకున్న గన్నేరువరం మండల ఎస్ఐ స్ధానిక చొక్కారావు పల్లె సర్పంచ్,ఉప సర్పంచ్ ల పై తమ అనుచరులు ఇసుక ట్రాక్టర్ల యజమానులతో దాడి.. హేయం ఇసుక మాఫియా ను అడ్డుకొంటే ముడుపులతో నయన బయన తో యథేచ్ఛగా అక్రమ రవాణా నాయకులు మరియు అధికారులు కు ముడుతున్న ముడుపులు ఏవారికీ అయినా చెప్పుకొండి అంటున్నారు . జిల్లా అధికారులు జోక్యం చేసుకుంటారాని భావిసుతూనం. బొల్లం సాయిరెడ్డి మండలం రిపోర్టర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking