గిరిజన భవనం అభివృద్ధి కమిటీ ఛైర్మన్ గా పేరం.శ్రీనివాసరావు

గౌ.దర్శి మాజీ ఎమ్మెల్యే శ్రీ బూచేపల్లి.శివప్రసాద్ రెడ్డి గారిని .ప్రకాశం జిల్లా గిరిజన భవనం అభివృద్ధి కమిటీ ఛైర్మన్ గా పేరం.శ్రీనివాసరావుకి పదవీ వచ్చిన సందర్భంగా..మర్యాద పూర్వకంగా కలిసి పూల గజ మాలలుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వేమా. శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు క్రిష్టపాటి.శేఖర్రెడ్డి,చిన్నపూరెడ్డి. మస్తాన్ రెడ్డి..బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు టి. గాంధీ..ముస్లిం సంక్షేమం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్. ఖాదర్ భాష.కౌన్సిలరులు సోమా.శేషాద్రి,చల్లా. అంకులు,బడే.ఆయప్పరెడ్డి, బెల్లం. వెంకటారావు, తప్పిట.బాబురావు,పాటిబండ్ల.గంగయ్య,పి.వెంకటారావు,గోపురపు.చంద్రం,రాష్ట్ర బిసి నాయకులు బత్తుల.మల్లికార్జున,SC జిల్లా నాయకులు దుడ్డు.మార్కు కొచర్ల.వెంకటేశ్వర్లు,కె.రాంబాబు, జె. రాజు ,డి.నాగేశ్వరరావు, కె. సత్తయ్య,డి.తాతయ్య మరియు ఏకలవ్య యూత్ తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ చీమకుర్తి సి.వి.ఎన్. ప్ర సా ద రావు

Leave A Reply

Your email address will not be published.

Breaking