గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇవ్వాలని పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. దళిత హక్కుల పోరాట సమితి. ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య. చేతి వృత్తిదారుల సంఘాల సమైక్య .ఆధ్వర్యంలో వెల్దుర్తి మండల లో గ్రామ సచివాలయంలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇవ్వాలని పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రామ సచివాలయం ఎదుట ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో సిపిఐ వెల్దుర్ధి మండల కార్యదర్శి టీ. కృష్ణ. రైతు సంఘము. అధ్యక్ష కార్యదర్శులు బాలరాజు మాధవ కృష్ణ .చిన్న వ్యాపార సంఘం. అధ్యక్షులు రామాంజనేయులు. అనీలు. సిపిఐ మండల నాయకులు రాజు. మూలింటి చంద్రమోహన్. మద్దిలేటి. భాస్కర్. సురేష్. నాగేంద్ర. ఉపేంద్ర. ప్రజలు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి .

Leave A Reply

Your email address will not be published.

Breaking