ఘనంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఎమ్మిగనూరు వైయస్సార్ సర్కిల్ నందు రైతు బాంధవులు, శాసన సభ్యుల “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” గారు మరియు మన ప్రియతమ నాయకులు, రైతు బిడ్డ, నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మన ముఖ్యమంత్రి “వైఎస్ జగన్ మోహన్ రెడ్డి” గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసినారు. జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సేవా కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూఅన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరాలి. అనే దృఢ సంకల్పంతో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా జన రంజక పరిపాలన సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు “వైయస్ జగన్ మోహన్ రెడ్డి” గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియాజేశారు. వైయస్సార్ సర్కిల్ లో రక్తదాన శిబిరం నందు టౌన్ యూత్ అధ్యక్షుడు నజీర్ ఆహ్మద్ ఆధ్వర్యంలో రక్తదానం చేసినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలాజీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరశైవ లింగయత్ కార్పొరేషన్ చైర్మన్ వై. రుద్రగౌడ్ గారు, రాష్ట్ర కుర్ణీ, కరకాల కార్పొరేషన్ చైర్మన్ బుట్టా శారదమ్మ గారు, మండల కన్వీనర్ బి.ఆర్ బిసిరెడ్డి గారు, కె. శివన్న, డాక్టర్ రఘు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య, రియాజ్ ఆహ్మద్, సునీల్ కుమార్, టౌన్ బ్యాంక్ చైర్మన్ యుకె.రాజశేఖర్, కో-ఆపరేటివ్ చైర్మన్ షబ్బీర్ ఆహ్మద్, మహిళ అధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ గారు, ధర్మాకారి నాగేశ్వరరావు, మురారి రాజశేఖర్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ సయ్యద్ చాంద్, టౌన్ సోషల్ మీడియా కన్వీనర్ మన్సూర్ బాషా, వీరేంద్ర, నాగేషప్ప, రమేష్, మాదవ్, గుడికల్ బాస్కర్, చంద్రమోహన్ రెడ్డి, ఇలియకాత్, ఇమ్రాన్, ఈరన్న, సోమేశ్, గట్టు ఖాజా, రమేష్, విశ్వనాథ్, శివ ప్రసాద్, వడ్డె రంగన్న, దారాల శ్రీను, రాజా రత్నం, సతీష్, నవీన్, బజారి, బంగి మల్లి, మహేష్ రెడ్డి, సలీం, డిస్ కేశవరెడ్డి, డిస్ రఫీక్, రజాక్, రఘు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్: ఎర్రకోట మహలింగ ప్ప.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking