ఘనంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురు మండలం అప్పనపల్లి లో ఘనంగా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా అప్పనపల్లి గ్రామ సచివాలయంలో శ్రీ బాల బాలాజీ దేవస్తానం చైర్మన్ శ్రీ పిచ్చుక శివనాగ సత్యనారయణ గారు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీ గెడ్డం కృష్ణమూర్తి గారు మండల ఎస్ సి సెల్ అద్యక్షులు శ్రీ గెడ్డం వెంకటేశ్వరరావు గారు గ్రామ వై ఎస్ అర్ పార్టీ అద్యక్షులు గూటం శ్రీను గారు తులా గోపాలకృష్ణగారు గెడ్డం చంద్రశేఖర్ గారు తులా నాగరాజుగారు పాటి త్రిమూర్తులుగారు నెల్లి ప్రసాద్ గారు గెడ్డం సాతానారాయణగారు గెడ్డం కుమారి గారు సచివాలయ సిబ్బంది,వాలంటీర్ లు వైస్సార్ సిపి నాయకులు గ్రామ వైస్సార్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.ప్రజానేత్ర రిపోర్టర్ చందూసురేందర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking