ఘనంగా యువ నేత జక్కన్న జన్మదిన వేడుకలు

మహాదేవపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ చౌక్ లో తెరాస జిల్లా యువజన నాయకుడు శ్రీ జక్కు రాకేష్ గారి జన్మదిన వేడుకలు టీ ఆర్ ఎస్ పార్టీ యూత్ టౌన్ ప్రెసిడెంట్ రెవెల్లి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి..జక్కన్న జన్మదిన కేక్ ను కోసి,పరస్పరం ఒకరికి ఒకరు జక్కన్న పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ యువ నేతపై తమ అభిమానాన్ని చాటుకున్నారు..ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీపతిబాపు,ఎంపీపీ బి రాణి బాయి,వ్యవసాయ సహకార సంఘం-ప్యాక్స్ ఛైర్మెన్ చల్లp00″, తిరుపతిరెడ్డి,టీ ఆర్ ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు&ప్యాక్స్ డైరెక్టర్ ఎం డి ఇబ్రహీం ఖాన్,మండల పార్టీ యూత్ అధ్యక్షులు అలీం ఖాన్,మండల పార్టీ మహిళా అధ్యక్షులు అన్నమనేని అరుణ,పార్టీ ఎస్ సి సెల్ మండల అధ్యక్షులు మెరుగు శేఖర్,ఎస్ సి ప్రధాన కార్యదర్శి చిలుక రమేష్,ఎస్ సి సెల్ టౌన్ ప్రెసిడెంట్ చకినారపు చందు,మండల నాయకులు కుంభం పద్మ,ఢీకొండ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు..రిపోర్టర్ వీర గంటి శ్రీనివాస్.

Leave A Reply

Your email address will not be published.

Breaking