ఘోర రోడ్డు ప్రమాదం

తిరుమలగిరి మండలం మున్సిపాలిటీ పరిధిలో ఈ విషాదం చోటుచేసుకుంది…. గిలక కత్తుల అండాలు w/o వెంకన్న మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా.. గాలి మిషన్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు.. ఇంటి ముందర ఫుట్ పాత్ మీద పనిచేస్తుండగా… నిర్లక్ష్యంగా లారీ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ.. మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడు… తాగిన మత్తులో ఉన్న డ్రైవర్ ఫుట్పాత్ మీద పని చేస్తున్న ఆమె ను ఢీ కొనడం జరిగింది.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది… ప్రజానేత రిపోర్టర్ పత్తేపురం రఘు సూర్యాపేట జిల్లా.

Leave A Reply

Your email address will not be published.

Breaking