చదవడం మా కిష్టం

నకరికల్లు శాఖ గ్రంధాలయం లో జరిగిన కార్యక్రమం లో నకరికల్లు గ్రంధాలయాధికారి K. రమణారెడ్డి గారు, శ్రీ వంగా వెంకట రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నకరికల్లు ప్రధానోపాధ్యాయురాలు K. రంగాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమము విద్యార్థులలో పఠనాసక్తిని పెంపొందించడానికి ఎంతగానో తోడ్పడుతుందని , ప్రతి విద్యార్థి ఆదివారం గ్రంథాలయానికి వచ్చి వారి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వక్తలు తెలిపారు..

కృష్ణంరాజు ప్రజా నేత్ర రిపోర్ట్.

Leave A Reply

Your email address will not be published.

Breaking