క్రిష్ణజిల్లా తిరువూరు చింతలపాడు గ్రామ సచివాలయంలో మీభూమి మా హామీ”కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ నరసింహారావు సర్వేయర్ సారంగపాణి మాట్లాడుతూ ప్రాంతాల్లో వ్యవసాయ, గ్రామ కంఠం స్థిరాస్తుల సర్వే ప్రభుత్వం చేపడుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు .ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పంచాయతీ కార్యదర్శి ఫణి గోపాల్, VRO సంతన్,సర్వేయర్ శివ శంకర్ రావు,రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, రైతులు,నాయకులు పాల్గొన్నారు..