జనసేన రైతు దీక్ష

తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారంగా 35వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ 10,000 ఇవ్వాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా నిలిచేందుకు ఈ రోజు పాతపట్నం కోర్ట్ జంక్షన్ లో నియోజకవర్గం ఇంఛార్జి శ్రీ గేదెల చైతన్య గారి ఆధ్వర్యంలో నిరశన దీక్ష చేపట్టడం జరిగినది.ఈ కార్యక్రమంలో మండల నాయకులు కోండ. సురేష్ గొల్ల . తిరుపతి రావు ,యుగంధర్ ,కార్తీక్ , సింహాచలం, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking