జలాశయాల నిర్మాణ పనులు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్దతిలో శంకుస్థాపన చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
రాప్తాడు నియోజకవర్గం వెంకటం పల్లి,చెన్నేకొత్తపల్లి మండలం,దేవరకొండ,తోపుడుర్తి, ముట్టా ల,రిజర్వాయర్ భూమిపూజ కార్యక్రమం లో భాగం గా జలాశయాల నిర్మాణ పనులు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్దతిలో శంకుస్థాపన చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు …. ఈ ప్రాజెక్టుకు వై యస్ ఆర్ అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ గా నామకరణం.ఈ కార్యక్రమం భారీ జనసందోహ జయజయ ధ్వానాల మధ్య ప్రారంభించడం జరిగింది. ఈ కార్యకరమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇంఛార్జి మంత్రి బొత్య సత్యనారాయణ గారు మత్స్య శాఖ మంత్రివర్యులు సిదిరి అప్పలరాజు గారు ,మంత్రి శంకర్ నారాయణ గారు,జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారు,ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు,జిల్లా ఎమ్మెల్యే లు ,ఎమ్మెల్సీ లు,నాయకులు,కార్యకర్తలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు…..c.k.palli reporter mondi anji