తిరువూరు నగర పంచాయతీ కార్యాలయం నందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన ఇంటి పన్ను నీటి చార్జీలు డ్రైనేజీలు చార్జీల పెంపు జీవో నెంబర్ 196,197,198, లను వెంటనే రద్దు చేయాలని పేద మరియు మధ్యతరగతి వర్గాల ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించాలని తాగునీరు మరియు పారిశుద్ధ్యం మెరుగుపరచాలి లని నిరసన ధర్నా లో తిరువూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నల్లగట్ల స్వామి దాసుగారు తిరువూరు నగర పంచాయతీ కమిషనర్ వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో తాళ్లూరు రామారావు గారు పట్టణ పార్టీ అధ్యక్షులు మహేష్ గ జనరల్ సెక్రటరీ సింధుశ్రీనివాస్ మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు..