ట్రెండ్స్ షాపింగ్ మాల్ ఎదుట సీపీఎం ధర్నా

రిలయన్స్ ఉత్పత్తులను బై కాట్ చేయండి సిపిఎం మధిర పట్టణంలోని ట్రెండ్స్ షాపింగ్ మాల్ ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో మోడీ అంబానీ ఆదోని లు కలిసి రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టి వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఈ కుట్రలను రైతాంగం అర్ధం చేసుకుంటుందని పారిశ్రామికవేత్తల కోసం అన్నదాతలను రోడ్డుపాలు చేసే చట్టాలు తీసుకోవటం దుర్మార్గమైన చర్య అని ప్రజలందరూ దీన్ని వ్యతిరేకించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి శీలం నరసింహారావు మండల కార్యదర్శి మందా సైదులు నాయకులు ఓట్ల శంకర్రావు పడకండి మురళి తేలప్రోలు రాధాకృష్ణ వడ్రన్నపు మధు ఆవల శీను ఆవుల గోపి నామాల శ్రీను రాము షేక్ సుకూర్ తదితరులు పాల్గొన్నారు…ప్రజా నేత్ర రిపోర్టర్ గుండ్ల రత్నబాబు మధిర.

Leave A Reply

Your email address will not be published.

Breaking