డా౹౹ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 64 వ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఘనానివాలి అర్పిస్తోంది

డా౹౹ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 64 వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి హిందూపురం భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఘనానివాలి అర్పిస్తోంది.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా, దేశవ్యాప్తంగా డిసెంబర్ 6వ తేదీని ‘మహాపరినిర్వాన్ దివస్’గా జరుపుకున్నారు. డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రజలు ఈ రోజును జరుపుకొని, ఆయనకు నివాళిని అర్పిస్తారు.అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా ప్రసిద్ధికెక్కిన అంబేద్కర్, భారత రాజ్యాంగ పితామహుడిగా ఖ్యాతి కెక్కారు. ఆయన 6 డిసెంబర్ 1956న కన్నుమూశారు. ఇది అంబేద్కర్ యొక్క 64వ వర్ధంతి సందర్భంగా హిందూపురం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహనీయునికి హిందూపురం అంబేద్కర్ సర్కిల్లో గల అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనానివాలి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు రమేష్ రెడ్డి గారు, పార్థ సారధి గారు, దివాకర్ నాయుడు గారు,బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి తిరుమలేష్ గారు, హిందూపురం పట్టణ అధ్యక్షులు v. శంకర్ గారు, ప్రధాన కార్యదర్శి రాయల్ శ్రీనివాసులు గారు,రూరల్ మండల అధ్యక్షులు ఛాలెంజ్ రాముడు గారు, లేపాక్షి మండల అధ్యక్షులు బద్రి గారు, దత్తు, BJYM నాయకులు వెంకట రామ రెడ్డి , శివప్ప,ఉదయ్, BJYM పట్టణ అధ్యక్షులు అశోక్ కుమార్, రవితేజ రెడ్డి, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు సురేష్, బాలాజీ, ఆనంద్,శివ కుమార్, శివ, వివర్స్ కాలనీ శ్రీనివాసులు,నగేష్, సోమశేఖర్, G.హరి,పాత లింగ, తుమకుంట రవి శంకర్,దినేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking