తూప్రాన్ నూతన సీఐగా రంగా కృష్ణ…

 

ప్రజాబలం న్యూస్ తూప్రాన్ :-

ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని తూప్రాన్ సీఐ రంగ కృష్ణ అన్నారు. తూప్రాన్ సీఐగా పనిచేస్తున్న రెడ్డబోయిన కృష్ణ స్థానంలో రంగ కృష్ణ సీఐగా నియామకం కాగా, మంగళవారం రాత్రి భాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూప్రాన్ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking