శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం ..శ్రీకాకుళంపార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చేశారు.ఈ శిబిరంలో రక్తదానం చేసిన జిల్లా తెలుగు యువత నాయుకులు మెండ దాసునాయుడు మరియు ఇతర ధాతలకు ప్రశంసా పత్రాలు శ్రీకాకుళం మాజీ ఎమ్మేల్యే గుండు లక్ష్మీదేవి,తెలుగుదేశంపార్టీ రాష్ట్ర HRD సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు , మరియు రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్,అందజేశారు.. ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.