ధర్న ను జయప్రదం చేయండి

22 డిసెంబరు 2020 మంగళవారం ఉదయం 10 నుండి సాయంత్రం 4గంటల వరకు నిరాహారదీక్షజరుగును.24 రొజుల నుండి రైతులు తమ డిమాండ్స్ కొరకు ప్రాణాలు సైతంులెక్కచెయకుడా పోరాటం చెస్తు 20 మంది ప్రాణా లను పోగొట్టు కున్నారు.వీరికి మద్దతు గా మనం ధర్నా (నిరాహారదీక్ష) నిర్వహిం చాలని నిర్ణయించిన విశయం మీ కు విదితమే.
మనతో పాటు అలుగుబెల్లి నర్సీరెడ్డి శాసనమండలి సభ్యులు (నల్లగొండ,ఖమ్మం మరియు వరంగల్లు) పాల్గొను చున్నారు.
ఇందిరా పార్కు (ధ ర్నా చౌకు) వద్ద జరిగె రైతు మద్దతును కొనసాగించటానికి మీరంతా పాల్గొని విజయవంతం చేయాలని కో రుచున్నాము.పాలకుర్తి కృష్ణమూర్తి రాష్ట్ర అధ్యక్షుడు.మచ్చ రంగయ్య ప్రధాన కార్యార్శి తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ .పైకార్యక్రమాన్ని భద్రాచలం డివిజన్ లోని పెన్షనేర్స్ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని భద్రాచలం డివిజన్ ఆల్ పెన్షనేర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు. కె.ఎస్. ఎల్. వి. ప్రసాద్..డి.కృష్ణమూర్తి. నాళం సత్యనారాయణ. వై. మంగయ్య.CH. సుబ్బయ్య చౌదరి. టి.శివప్రసాద్. మురళీ కృష్ణ.పరుచూరి. H. అంజనేయశాస్ట్రీ తదితరులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

 

Leave A Reply

Your email address will not be published.

Breaking