ఆంధ్రప్రదేశ్ ముస్లిం ప్రజాసంఘాల ఐక్యవేదిక. (ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ) రాష్ట్ర యూత్ సమన్వయకర్త. నంద్యాల షేక్. మహమ్మద్ యూనుస్. MHPS.నంద్యాల పట్టణం లొ గత కొన్ని సంవత్సరాల నుండి ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎనలేని సేవలు చేస్తూ ఎన్ని సంఘాలు ఉన్న తనదైన సైలిలో ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజా సంక్షేమమే ద్యేయంగా చేసుకుంటూ నంద్యాల ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మన ముస్లిం హక్కుల పోరాట సమితి నంద్యాల జిల్లా అధ్యక్షులకు శుభాకాంక్షలు.ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి .