కోమురం భీం ఆసిపాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో దహేగాం మండలంలో :అయినం గ్రామంలో శ్రీ శివపంచాయతన, సహిత, నవగ్రహ శిఖర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరైన RGPRS తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ & సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి డా.పాల్వాయి హరీష్ బాబు. ఆలయ కమిటీ సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు గారిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో డిసిసి ఓబీసీ చైర్మన్ దాసరి వెంకటేశ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ రాపర్తి ధనుంజయ్, కార్యకర్తలు షరీఫ్, బొర్కుట్ మోహన్, ప్రదీప్, శంకర్, శ్రీను, శోభన్ గౌడ్, వికాస్ గౌడ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.అడేపు దేవేందర్ ప్రజానేత్ర రిపోటర్..