నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్

తేది:- 20.12.2020 న. మధ్యానం 3.గంటల సమయములో M.రవి కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, మరియు స్టేషన్ సిబ్బంది మరియు 39bn -G కంపెనీ CRPF సిబ్బంది తో కలిసి పెద్ద నల్లబెల్లి గ్రామా శివారుల్లో పట్రోలింగ్ చేయుచుండగా ఒక్క వ్యక్తి గొనె సంచితో అనుమాన్స్వధంగా నడుచుకుంటూ వెళ్ళుచు, అతను పోలీస్ వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా, తన పేరు మడకం హరి బాబు @ ఎర్రయ్య, తండ్రి: సుబ్బయ్య, వయసు : 20.సం.లు.గుత్తి కోయ, ఉడుతమల్ల గ్రామం, ఉసురు మండలం, బీజాపూర్, జిల్లా, Chatishgar స్టేట్, అని చెప్పి చాలా సంవత్శరాల నుండి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకు సహకరిస్తూ మావోయిస్టు పార్టీ వారికీ అవసరమైన సరుకులను మందులు ,ప్రేలుడుపధార్ధాలు ను సరపరాచేస్తున్తానని అదే సమయంలో పామేడు దళం సభ్యులు అయిన ఊర్మిళ, మహిళా, వారు పరిచయం అవ్వగా వారి ద్వారా పామేడు దళంలో చేరి, అక్కడ వై ఆదేశాలమేరకు చైతన్య నాట్య మండలి సభ్యునిగా పని చేస్తూ పార్టీ కావలసిన సరుకులను మందులు ,ప్రేలుడుపధార్ధాలు సమకూర్చే వాడు, అదే విధంగా గతంలో ఇతను ఇచ్చిన ప్రేలుడుపధార్ధాలు తోనే చర్ల శభారి ఏరియా కమిటీ, పెద్ద మిద్దిసిలేరు గ్రామంలో రోడ్ బ్లాస్టింగ్ చేసినారు, అదేవిధంగా కేలివేరు ప్రేలుడుపధార్ధాలు అమర్చిన కేసులోకుడా ఇతను ముద్ద్దయీ ఉన్నాడు.
నిన్న కూడా మావోయిస్టు పార్టీ వారి ఆదేశాల ఫై కిన్నెరసాని బ్రిడ్జి, పాల్వంచ వద్దకు వెళ్లి అక్కడ ఒక వ్యక్తి వద్ద పోలీస్ వారిని చంపుటకు జెలిటినే స్టిక్స్ మరియు కార్దేక్శ్ వైర్ ను తీసుకొని వాటిని మావోయిస్టు పార్టీ వారికీ అందించడానికి కిష్టారం వెళ్ళు వేల్లుచునట్లు గా చెప్పగా వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని పేరు (1). మడకం హరి బాబు @ ఎర్రయ్య, తండ్రి: సుబ్బయ్య, వయసు : 20.సం.లు.గుత్తి కోయ, ఉడుతమల్ల గ్రామం, ఉసురు మండలం, బీజాపూర్, జిల్లా, Chatishgar స్టేట్ అని చెప్పి నేరమును. ఒప్పుకున్నారు.వారి వద్ద నుండి జెలిటినే స్టిక్స్-25, Detonetors-2, మరియు కార్దేక్శ్ వైర్-50 మీటర్స్ స్వాధీనం చేసుకోని ముగ్గురు ముద్ద్దాయిలును అరెస్ట్ చేసి కోర్ట్ కు పంపనైనది.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking