నూతనంగా నిర్మించనున్న స్మశాన వాటిక పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు శివనేని గూడెంలో నూతనంగా నిర్మించనున్న స్మశాన వాటిక పనులకు శంకుస్థాపన చేసి, చిట్యాల మున్సిపాలిటీ లో నూతనంగా ఏర్పాటుచేసిన పబ్లిక్ టాయిలెట్స్ ప్రారంభించిన నకిరేకల్ శాసనసభ్యులు శ్రీ చిరుమర్తి లింగయ్య గారు ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగ స్వామి గారు చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆది మల్లయ్య గారు, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య,కోనేటి కృష్ణ, రేముడల లింగస్వామి, జడల పులమ్మ చిన్న మల్లయ్య, జిట్టా పద్మ,బొందెయ్య, సిలువేరు మౌనిక శేఖర్,పందిరి గీత రమేష్,జమండ్ల జయమ్మ శ్రీనివాస్ రెడ్డి కో ఆప్షన్ సభ్యులు పాటి మాధవ రెడ్డి,md జమిరోద్దీన్,రుద్రవరం పద్మ యాదయ్య,md సల్మా శుకూర్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking