నూతనంగా బాధ్యతలు చేపట్టిన హోళగుంద తహ శీల్దార్ శేషు ఫన్నీ…

ఆలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో హోళగుంద మండలం త‌హ‌శీల్దార్‌ శేషు ఫన్నీ గారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరామ్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
ప్రజలు,నాయకులు మంత్రి గారిని కలిసి పలు సమస్యలు పరిష్కరించాలని మంత్రి గారిని కోరారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ శేఖర్ ఆలూరు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking