ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 17 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావు పేట గ్రామంలో దాసరి సురేష్ సంధ్య దంపతుల పెద్ద కుమారుడు నెల్సన్ రెండవ జన్మదిన సందర్భంగా స్థానిక పాఠశాలలో కేక్ కట్ చేసి పిల్లలకు,వృద్ధులకు వికలాంగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. వృద్ధాలు మాట్లాడుతూ… నెల్సన్ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు,మిత్రులు ఉపాధ్యాయులు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.