పాత్రికేయుని ఆదుకున్న పాడి ఉదయానంద రెడ్డి.

 

వీణవంక ప్రజాబలం ప్రతినిధి జనవరి 29

వీణవంక మండల కేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయులు పత్తి కొండల్ రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పాడి ఉదయ్ నందన్ రెడ్డి (వ్యవస్థాపకుడు & సీఈఓ యాప్ టీవీ & టూరిటో ) వారి ఇంటికి వెళ్లి పరమర్శించారు. అనంతరం వారి అనుచరులచే పత్తి కొండల్ రెడ్డి కి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయంగా ₹10,000/- పదివేల రూపాయలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో వీణవంక మాజీ జడ్పీటీసీ
దసారపు ప్రభాకర్, వీణవంక గ్రామ మాజీ సర్పంచ్ చిన్నాల అయిలయ్య యాదవ్, వీణవంక కోఆప్షన్ సభ్యులు ఎండీ,అబ్దుల్ హమీద్, వెన్నంపల్లి నారాయణ,అమృత ప్రభాకర్, సమిండ్ల చిట్టి, దసారపు లోకేష్,తాళ్లపెల్లి కుమార్ స్వామి, తోట్ల రాకేష్, చిన్నాల శ్రీకాంత్,కోరెమ్ము రాకేష్ తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking