మెదక్ వెల్దుర్తి మే 22 ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని శెట్టిపల్లి కలన్ , ఉప్పు లింగాపూర్ , గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మొద్దని సరైన ధరకు ధాన్యం అమ్ముకోవాలన్నారు.
ధాన్యం సరైన తేమ శాతం కల్గి ఉండాలన్నారు.
పలు రికార్డ్ లు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.