వై .యస్ .జగన్మోహన్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మండల నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యంగ్ .డైనమిక్ .పేదలపాలిటీ పెన్నిధి .బడుగు బలహీనుల ఆశాజ్యోతి .రైతు బంధు .రాజశేఖర్ రెడ్డి తనయూడు .వై .యస్ .జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భముగా ఈరోజు .వై .యస్ .ఆర్ .సి .పి .ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు .తునికి .తిరుపతి .ఆధ్వర్యములో స్థానిక బస్ స్టాండ్ ఆవరణములో పుట్టినరోజు వేడుకలను ఘనముగా నిర్వహించడం జరిగింది ..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ప్రతీ పేదవాని గుండెతలుపులు తడుతున్న నాయకుడు .జగనన్న .రానున్న రోజుల్లో తెలంగాణాలో పార్టీ అభివృద్ధి చెందుతుంది బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతాం .ఈకార్యక్రమములో .పోతరాజు .ఎల్లయ్య .బొమ్మరవీని .రాజు సవనపెల్లి .చంద్రం .ప్రవీణ్ .శ్రీకాంత్ .శ్రీనివాస్ పాల్గొన్నారు.బొల్లం సాయిరెడ్డి మండల రిపోర్టర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking