పెండింగ్ వేతనాలు చెల్లించాలి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని రిమ్స్ ఆస్పత్రిలో పని చేసే ఔట్సోర్సింగ్ స్టాప్ నర్సుల పెండింగ్ లో ఉన్న 3 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని స్టాప్ నర్సులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా AITUC రాష్ట్ర కార్యదర్శి S. విలాస్ గారు AITUC తెలంగాణ మేడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్ గారు AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు గారు AITUC ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పాట్లే రమేష్ గార్లు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా కామ్రేడ్ ఎస్ విలాస్ గారు పాల్గొని S విలాస్ గారు మాట్లాడుతు కోవిడ్ 19 కారోన మహమ్మరిని అరికట్టేందుకు ప్రాంట్ లైన్ లో ఉండి సేవలందిస్తున్న స్టాప్ నర్సులకు నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా స్టాప్ నర్సులను మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం సిగ్గు చేటన్నారు కారోనను హరి కట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెల కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి KCR కు వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గార్ల కు కుటుంబాలను ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న స్టాప్ నర్సుల బాధలు ఇబ్బందులు తెలియదా అని మండిపడ్డారు ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్టాప్ నర్సులకు 3 నెలల పెండింగ్ వేతనాలు ఇచ్చి స్టాప్ నర్సుల సమస్యలన్ని ప్రతి నెల నెల జీతాలు అచ్చె విధంగా PF ESI కడుతున్నార లేదా ఎవరి పరిధిలో ఉన్నరు ఎవరు ప్రతి నెల వేతనాలు ఇస్తారు అన్నది ఇచ్చే కొద్ది జీతం లోంచి వెయిలకు వెయిలు డబ్బులు ఎందుకు కట్ చేస్తున్నారు అన్నది అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో AITUC తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ స్టాఫ్ నర్సులకు అండగా ముందుండి సమస్యలు పరిష్కరించెంతవరకు పోరాటం చేయటానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వన్ని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ స్టాప్ నర్సులు మంది MD ఆసిఫోద్దిన్ వీరేందర్ రెడ్డి వైశాలి దీప MD ఖదీర్ అనిత MD తమీమోద్దీన్ P స్వప్న వెంకటేష్ మొత్తం 157 మంది స్టాప్ నర్స్ సిబ్బంది పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking