ప్యాపిలి మండలలోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్య అధికారి ఇంతియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో వైద్య పరిక్షలు నిర్వహిచారు.ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ లకు రక్త పరీక్ష, కరోనా పరీక్ష, మరియు ఫిజికల్ చెకప్ చేసి వారికి
వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పౌష్టిక ఆహారాలు తీసుకోవాలని సలహాలు, సూచనలుతెలియచేసారు.ఈ కార్యక్రమంలో టిహెచ్ఓ విజయ కుమారి,హెచ్ యస్ మనోహర్ రెడ్డి,ఎ యాన్ యమ్ పాల్గొన్నారు.ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్
Sm బాషా ప్యాపిలి.