ప్రశాంతంగా ముగిసిన ఐఐఐటీ ప్రవేశ పరీక్ష

పుల్లలచెరువు మండల కేంద్రంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో 66 మంది అభ్యర్థులకు గానూ 65 మంది హాజరయ్యారు. ఇక్కడ తొలిసారిగా పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు,..

Leave A Reply

Your email address will not be published.

Breaking