రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కంది కట్కూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు దొమ్మటి సాయగౌడ్ గారు మరణించగా వారి కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు శ్రీ వోరగంటి ఆనంద్ గారు పరామర్శించి సానుభూతి తెలిపారు, ఈ సందర్భంగా వారు గ్రామానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు కులపెద్దలు పాల్గొన్నారు.బొల్లం సాయిరెడ్డి రిపోర్టర్.