బిజెపి విజయోత్సవ ర్యాలీ ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- ఈ రోజు 04-12-2020 పాల్వంచ పట్టణం లో GHMC ఎన్నికల్లో బిజెపి అత్యధిక డివిజన్ల లో విజయం సాధించి న సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాజి అధ్యక్షుడు ICAR మెంబెర్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ GHMc ఎన్నికల తీర్పు కేసీఆర్ ప్రభుత్వం యొక్క వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది బీజేపీ మాత్రమే కేసీఆర్ ను అదుర్కోగలరు అని బిజెపి మాత్రమే TRS కు ప్రత్యామ్నాయ గా భావిస్తున్నారు దుబ్బాక GHMC లో బీజేపీ పట్ల ప్రజల ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది 2023 ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్రం లో అధికారం లోకి రావడం ఖాయం అని అన్నారు కార్యక్రమంలో లో అలువాల కటికాల రంజిత్ సందీప్ రవినాయక్ పృథ్వి చౌదరి కిషోర్ దుర్గాప్రసాద్ బట్టు శివ రాజేశ్వర్ రెడ్డి నర్సదాసు వెంకట్ సురారం రవి లాలూ నాయక్ బాణోత్ రాము తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking