బేస్తవారిపేట ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండల తహశీల్దార్ గా బి.రమాదేవి విధులు చేపట్టారు. ఈమె మార్కాపురం పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కార్యాలయ డిప్యూటీ తహశీల్దార్ గా పని చేస్తూ బేస్తవారిపేట మండలం తహశీల్దార్ గా విధులు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న జితేంద్ర కుమార్ మార్కాపురం పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్ గా బదిలీపై వెళ్లారు.