బోన్ల ఏర్పాటు..

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కొండపల్లి అడవిలో రెండు బోన్లను ఏర్పాటు చేసిన అటవిశాఖ అధికారులు..త్వరలోనే పులిని బంధిస్తామన్న సీఎఫ్.విజయ్ కుమార్. పులి జాడ కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక ట్రాకర్ టీంలు … ప్రజానేత్ర రిపోర్టర్:తిరుపతి, రెబ్బన మండలం, ఆసిఫాబాద్.

Leave A Reply

Your email address will not be published.

Breaking