భద్రాచలం ITDA ముందు కొనసాగుతున్న గోండ్వానా సంక్షేమ పరిషత్ దీక్షలు గురువారానికి 32 రోజు కి చేరుకున్నాయి.ఈ దీక్ష శిబిరాన్ని భద్రాచలం MLA శ్రీ..పొదెం.వీరయ్య గారు సందర్శించి సమస్య ను అడిగినందున రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు పాయం.సత్యనారాయణ, కీసరి.రాంబాబు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సమస్య పై ITDA PO గారిని ఆడిగితెలుసుకొని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..