భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో ధర్నా చౌక్ లో అఖిల పక్షం పార్టీల ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకోవాలని చేస్తున్న నిరసన దీక్షలో బాగంగా సుజాత నగర్ మండలం నుంచి ఈరోజు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ(ఆర్) పార్టీ తరుపున ఏర్పాటు చేసిన దీక్ష కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపి ,దీక్షను ఉద్దేశించి మాట్లాడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నాయకులునాగాసీతారాములు ఈకార్యక్రమములోINTUCనాగభూషణం ,వీరస్వామి,సాయి తదితరులు పాల్గొన్నారు.. కళ్యాణ్ ప్రజా నేత్ర న్యూస్.

Leave A Reply

Your email address will not be published.

Breaking