కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని నార్లాపురం గ్రామం నందు భార్య భర్తల గొడవల కారణంగా రెహమాన్ గారి భార్య అయిన దస్తగిరమ్మ అనే మహిళ చీర కొంగుతో ఉరి వేసుకొనబోయింది . ఇంటి ప్రక్కన వారు పరిశీలించి వెంటనే స్పందించి 108 అంబులెన్స్ కి సమాచారం అందించిన వెంటనే పైలట్ ఉస్మాన్ భాష మరియు సిబ్బంది ఆమెను 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించారు.ప్రజా నేత్ర రిపోర్టర్??? మౌలాలి ..