మానవత్వం చాటుకున్న సహోద్యోగులు

కర్నూల్ జిల్లా ప్యాపిలి మండల పరిధిలోని చండ్ర పల్లి గ్రామ సచివాలయం లో  గ్రామ సర్వేయర్ హరికృష్ణ కి గత వారంలో గుడిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు , చేయి విరగ్గా తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, గ్రామ సర్వేయర్ల ద్వారా సేకరించిన మొత్తం 1,85000 రూ. తహశీల్దార్ శివరాముడు, డిప్యూటీ తహశీల్దార్ మారుతి చేతుల మీదగా అతనికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ హేమంత్ రెడ్డి, తహశీల్దార్ కార్యాలయం సిబంది.తదితరులు పాల్గొన్నారు. ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్
Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.

Breaking