శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం .ఎచ్చెర్లనియోజకవర్గం రణస్థలం మండలం జే.ఆర్.పురం పంచాయతీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీసీ1అభ్యర్థి పచ్చిగుళ్ల సాయిరాం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి జన్మిదినంసందర్భంగా నిరుపేదలకు 300మంది వరకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల బూత్ కమిటీ కన్వీనర్ చిల్ల వెంకటరెడ్డి,ఇడదాసుల తిరుపతిరావు,దన్నాన సీతారాం,పిన్నింటి సత్యంనాయుడు,మీసాల రామారావు,కరిమజ్జి భాస్కరరావు,టేకి బ్రహ్మజి,చిన్నిలక్ష్మణ,గోవిందాసు సాయి,తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.